కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైఢుర్యాలు
.
ప్రవాళము [పగడము]
మంచి పగడములు 1 దొండ పండ్ల వలె 2 ఉస్తి పండ్లవలెను 3 చిలక ముక్కు వలె 4 ఎర్రచందనము వలె ఉన్నవి మంచి పగడములు. పగడములో మలినము, జర్ఘరము,పుప్పి,కోమలము, అను దోషములు ఉండును అవి లేకుండా చూచుకొనుటమంచిది.
మృగశిర,ధనిష్ట,చిత్త, నక్షత్రములవారు ధరించదగినది.
ముత్యం
గోమేదికం
ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, వంగపండు, గోధుమ, నలుపు, లేత ఎరుపుతో ఎలాంటి రంగూ లేకుండా కూడా లభిస్తుంటాయి. ఇందులో బాగా అరుదైనది నీలి రంగు గోమేదికం,
ముత్యం
ముత్యములు తొమ్మిది రకములు
1 మేఘములందు పుట్టునవి,2 సర్పము శిరస్సుపై పుట్టునవి,3 వెదురు బొంగులో పుట్టునవి,4 పెద్దపెద్ద చపల శిరస్సు మీద పుట్టునవి,5 ఏనుగుల కుంభ స్థలము యందు,6 చెరుకు గడల యందు,7 సంఖములయందు,8 అడవిపంది కోరలయండు,9 ముత్యపు చిప్పలయండు పుట్టును.
రోహిణి,హస్త,శ్రవణం వారు ఈ ముత్యం ధరించదగినది.
మాణిక్యము [కెంపు]
మాణిక్యములు [కెంపులు] నాలుగురకములు
౧.గులాబీ రంగు
౨.కమలము ఎరుపు
౩ రక్తపు [పావురపు రక్త] రంగు
౪.నిలిరంగుతో కూడుకొని ఉన్న ఎరుపు
వీటిలో అరుజాతులు అవి ౧.పద్మరాగము,సౌగందికము,కురువింద,మాసగంది,కోమలం
వీటిలో పద్మరాగం అత్యంత సుభముఅయినది
కృత్తిక,ఉత్తర,ఉత్తరాసాడ నక్షత్ర ములవారు ధరించదగినది.
ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, వంగపండు, గోధుమ, నలుపు, లేత ఎరుపుతో ఎలాంటి రంగూ లేకుండా కూడా లభిస్తుంటాయి. ఇందులో బాగా అరుదైనది నీలి రంగు గోమేదికం,