మేషం
మంచి వార్తలు వింటారు, అనుకొన్న భాద్యతలను పూర్తి చేయ గలుగుతారు, గృహానికి కావలసిన విలువ అయ్యిన వస్తువులను కొనుగోలు చేస్తారు, గురువారము కొన్ని ఇబ్బందులు తలెత్తా వచ్చు.
వృషభం
ఆరోగ్యము కుదుట పడుతుంది, శుభ వార్తా శ్రవణము కలదు, ఉద్యోగం లో నిలకడ రాగలదు, వ్యాపారాలు బాగుంటాయి, శని వారము వ్యవహారాలలో తగు గాగ్రత్త అవసరము, పై అధికారుల మన్ననలను పొందగలరు . మిధునం
కొంచెము పరిస్థితి గజిబిజిగా వుంటుంది, వృత్తి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి, కొన్ని అవకాశాలను సద్విని యోగం చేసుకొంటారు, ఆదాయము సంతృప్తి కరముగనె ఉండగలదు.
కర్కాటకం
ఈ వారము మీకు కొంత ఇబ్బంది కరముగానే సాగుతుంది, ఆర్ధిక ఇబ్బందులు తప్పవు, పనులు వాయిదా వేయవలసి వస్తుంది, అనవసరపు వ్యవహారాల జోలికి పోకుండుట మంచిది, ఆరోగ్యము జాగ్రత్త.
సింహం
మీ తెలివి తేటలతో పనులను సాధించు కొంటారు, ఉద్యోగ లాభాలు ఉండగలవు, ఆదివారము కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నది, ప్రముఖుల దర్శనానికి ప్రయత్నించుతారు, వ్యపరపోటి పెరుగుతుంది.
కన్య
మీ మిత్రులే శత్రువులుగా ప్రవర్తించుతారు, ధనము సమయానికి చెకూర గలదు, పట్టింపులకు పోవద్దు, ఖర్చులు పెరుగుతాయి, పై అధికారుల మన్నన పొందడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఒక సమస్య ఎదుర్కొన వలసి రావచ్చు.
తుల
ధన ఆదాయము పెరుగుతుంది, పిల్లల ఫీజులు చెల్లింపు చేస్తారు, నూతన కార్యక్రమములకు శ్రీ కారము చుడతారు, గృహానికి కావలసిన నూతన వస్తు సామగ్రిని కొనుగోలు చేస్తారు, ఆరోగ్య లోపాలు తొలగుతాయి.
వృశ్చికం
మద్య వర్తిత్వపు వ్యవహారాలలో జోఖ్యము మంచిది కాదు, పేరు ప్రతిష్టలు ఇనుమడించుతాయి, ఆదాయ వ్యయాలు సరి సమానముగా వుండ గలవు, పిల్లలకు సంబందించిన వ్యవహారాలలో తోదరపాటు మంచిది కాదు.
ధనస్సు
దూరపు ప్రయాణాలు వుండ గలవు, ఆర్ధిక ప్రలోభాలకు లొంగ వద్దు, ఇంటిలో భార్యతో తగవులు మంచిది కాదు, బందు మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది, నూతన వ్యాపార ఆలోచనలు ముందుకు నడుస్తాయి.
మకరం
ఆదాయము పెరుగుతుంది, నూతన వస్తు వాహనములు కొనుగోలు చేస్తారు, బందు మిత్రులతో శుభ కార్యక్రమ ఆలోచనలు కార్య రూపం దాలుస్థాయి, కొన్ని వ్యవహారాలలో మొండి పట్టుదల మంచిది కాదు.
కుంభం
ఆరోగ్య లోపాలు సర్దు కొంటాయి, ముఖ్యమైన వ్యవహారాలలో ఒక నిర్ణయానికి వస్తారు, కొన్ని వ్యవహారాలు గోప్యముగా ఉంచుట మంచిది, పై అధికారుల దృష్టి మిమీద పడగలదు.
మీనం
కొన్ని వ్యవహారములలో మీ మాటే వేదముగా ఉండగలదు, వ్యాపారము అంతగా బాగుండదు, కొన్ని పనులను కస్టపడి పూర్తిచేయ గలుగుతారు, మిత్రుల సహాయము అందుతుంది, పై అధికారుల మన్నన ఉండగలదు.