శ్రీ దేవి నవరాత్రులను పునస్కరించుకొని పెద్దాపురం శ్రీ భువనేశ్వరి అమ్మవారి పీఠం లో శ్రీ చింతా గోపి శర్మసిద్ధాంతి గారి ఆధ్వర్యములో చాడ హనుమ శాస్త్రి, రామశర్మ , చింతా వాసు, నగదేవర సుబ్బారావు శర్మ ఋత్వికులు గా చెండి హోమము భక్తులు పాల్గొనగా అత్యంత వైభవముగా జరిగినది, పీఠం లో శ్రీ బాలా త్రిపుర సుమ్దిరిగా అమ్మవారు దర్సనమిచ్చారు.