జీవితంలో ఎదురయ్యే ఆర్ధిక బాధలను నివారించేందుకు ధనాకర్షణ యంత్రం మంత్రంలా పని చేస్తుంది. నిత్యం చేస్తున్న పనుల యందు ధనలాభం చేకుర్చుటకు, అప్పుల ఊభి నుంచి మానవులను బయటకు తీసి, ప్రశాంతత చేకుర్చుటకు ధనలక్ష్మి కటాక్షం పొందుటకు, ఆర్ధిక సమస్యల నుంచి కాపాడి లక్ష్మీకటాక్షం పొందుతారు. ఈ యంత్రం వలన ధనలాభం చేకూరును.
మానవులకు వ్యాపార అభివృద్దికి కలుగ జేసి దినదినాభివృద్ధితో మానవులు ఆర్దికభాధలు లేకుండా చేసి కుటుంబము ఆనందముగా జీవించుటకు ఉపయోగపడి ఇంటిలోని వారందరికి వర్చస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పుష్టి కలుగజేసి ఆనందమయ జీవితం గడుపుటకు దోహదపడును.
ధనాకర్షణ యంత్రంను ఇంటిలో దేవుని గదిలో ఉంచి ప్రతీరోజు ఈ మంత్రం జపించవలెను. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః అని కనీసం 11 సార్లు జపిస్తూ యంత్రమును చూస్తూ.. మీరు కోరిన కోరికను యంత్రములో ఉన్న మహాలక్ష్మి దేవికి విన్నవించుకోవలెను. మీ ఏకాగ్రత శ్రద్ధ భక్తితో మీరు అమోఘమైన ఆర్ధిక విజయాలు సాధిస్తారు.
ఈ యంత్రమును వ్యాపార స్థలంలో తూర్పు ఈశాన్యం లేక ఉత్తరమును చూసునట్లుగా యజమాని కుర్చునున్న కుర్చీ వెనుక గోడకు ఏర్పాటు చేస్తే.. యంత్రము నుంచి ప్రసరించు అద్భుతమైన శక్తీ కిరణములుల వల్ల యజమానికి మంచి తేజస్సు ఆకర్షణ శక్తీ లభించి మంచి ప్రశాంత చిత్తము కలిగి వ్యాపారాభివృద్ధి జరుగును. సమస్త జనులకు ధనాకర్షణ యంత్రం ఆకర్షణకు గురిచేసి వ్యాపారాభివృద్ధికి పూర్తిగా ఉపకరించును. ప్రతిరోజూ దుకాణం తెరచిన వెంటనే మనః పూర్వకముగా యంత్రమునకు నమస్కరించాలి. దుకాణం మూసేటప్పుడు కూడా యంత్రంకు నమస్కరించాలి.
ధనాకర్షణ యంత్రము ఫలితము
1. ధనలాభం
2. ధాన్యం
3. వాహనం
4. సువర్ణములు మణి మాణిక్యాలు
5. పుత్రులు
6. సేవకదాసిజనం
7. బంధువులు
8. మిత్రులు
ఈ యంత్రమును ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఎడల పైన పేర్కొన్న అష్ట ఐశ్వర్యాలు సిద్దించును.
పై యంత్రము కావలసినవారు ఈ నెంబరుకు ఫోన్ చేయండి :- 9866193557