A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
స్త్రీ ల వ్యవహారాలలో జాగ్రత్త వహించుట మంచిది, ఆర్ధిక పర వ్యవహారాలూ మంచి అభివృద్ధి కరముగా వుంటాయి, కొన్ని వ్యవహారాలూ అనుకోకుండా వాయిదా పడవచ్చు, ధన పర వ్యవహారాల హామీలు మంచివి కావు.
వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి, భూద వారము అంత అను కూలముగా వూడదు, కొన్ని వ్యవహారాలలో ముక్కు సూటి తనము తగదు కొంత ఓర్పు ఉండుట మేలు, కొత్త విషయాలు వాయిదా వేయుట మంచిది.
అప్పుల వారి భాద అడికమగుతుమ్ది, కొన్ని విషయాలు నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకొనుట మంచిది, మీ వాల్ల ఇతరులు లాభ పడతారు, ఆరోగ్య లోపాలు ఉండవచ్చు, ఇంటిలో గొడవలు పెంచ వద్దు.
మీ సమర్ధతను పై అధికారులు గుర్తించి మిమ్మలిని అభినందిమ్చుతారు, ఖర్చు అధికముగా వుంటుంది అయినప్పటికీ ఇబ్బంది వుండదు, కొత్త ప్రయత్నాలు కార్య రూపం దాల్చుతాయి, శనివారము అల్లరలేని విషయముల జోలికి పోవద్దు.
రావలసిన ఆదాయము అమ్దదముథొ సమస్యలు తీరుతాయి, కొత్త విషయములు వ్యవహారాలూ సాగుతాయి, శుక్రవారము కొంత నిమ్మ్దిమ్చి ప్రవర్తించట మేలు, బ్యాంకు వ్యవహారాలలో తగు జాగ్రత్త పడుట మేలు.
ధనపర వ్యవహారాలలో విజయము సాదిమ్చుతారు, మీరు అనుకొన్న పనులు వేగముగా పొర్తి కాగలవు, వృత్తి పర చిరాకులు వుండ వచ్చు, సమస్యలను పరిష్కరిచు కొంటారు, ఇవారము అభివృద్ధి కరముగా వుంటుంది.
ఉద్యోగపు పనిభారము అధికముగా వుంటుంది, తొదర నిర్ణయాలు తల పోటు తెచ్చే అవకాశమున్నది జాగ్రత్త వహించండి, మధ్య వర్తి వ్యవహారాలకు దూరముగా ఉండండి, ఆదాయము పెంచు ఆలోచనలు ఫలించు తాయి.
ఆదాయ వ్యయములు సరి సమానముగా వుంటాయి, గత వారముకంతే మెరుగుగా పరిస్థితి ఉండగలదు, కొత్త పరిచయాలు ఉండగలవు, ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు, ఇంటిలోని వారి అభిప్రాయాలకు విలువనిచ్చుట మంచిది.
మీ పట్టుదలే మిమ్మలిని నడిపించుతుంది, మీ పిల్లల విద్య వ్యవహారాలను చక్క బెట్ట గలుగు తారు, కొన్ని అవగాహన లేని విషయాలను వదిలివేస్తే మంచిది, అందరిని నమ్మి ముదుకు పోవుట మంచిదికాదు, కొత్త వ్యాపారపు పెట్టుబడులు లాభించుతాయి.
పూరము ముందుకు సాగని పనుల మిద ద్రుష్టి పెట్టి వాటిని సాధించుతారు, కొన్ని వ్యవహారాలలో అనుకోని విజయము లభించు తుంది, ఇంటిలోకి విలువ అయిన వస్తువులను సమకూర్చుతారు, కొన్ని వ్యవహారాలు మండగిమ్చవచ్చు.
మీకు ఈ వారము గౌరవ ప్రదముగా ఉండగలదు, పెద్దల అండదండలు పేరుప్రతిష్టలు పెరుగ గలవు, కొని వ్యవహారాలూ వాయిదా పడే అవకాశమున్నది, భార్యాభర్తల మద్య పోరాపోచ్చాలు రాగలవు జాగ్రత్త వహించండి.
----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
------------------------------------------------------------------------------------------------------------------------