WEEKELY HOROSCOPE
Wright In
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
మంగళవారము జరిగిన విషయము మిమ్మలిని ఆందోళనకు గురుచేస్తుంది, వ్యాపార హామీలు నిరవేరుతాయి, మొహమాటము మంచిదికాదు, భాగస్వామిక ఒప్పందాలకు దూరముగా ఉండుట మేలు. |
పనుల జాప్యము తగ్గదముతో పనులుపూర్తి చేస్తారు, ఇంటిలోని ఒక విషయము మీకు బాదను కలిగింవచ్చు, కొన్ని భాద్యతలు మీద పడదముతో తప్పని సరి అయ్యి నిర్వర్తిమ్చ వలసి వస్తుంది దాని వల్ల కొన్ని ఇబ్బందులు వుంటాయి. |
ఈ వారము శుభముగానే వుంటుంది, సమస్యలు తీరుతాయి, డబ్బు అనుకోన్నదానికన్నా ఎక్కువగానే చేరుతుంది, సమయలోపమువల్ల ఒక దానిని మీరు పోగొట్టుకొనే అవకాశమున్నది జాగ్రత్త వహించండి. |
మిమాటలు ఎదుట వారిని భాదించుతాయి, కర్చు పెరుగుటలో సందేహములేదు, మిత్రులకు సహాయపడుతారు, శుక్రవారము మిరుపడ్డ శ్రమకు ఫలితము దక్కుతుంది, అయినవారే మిమ్మలిని పొగుడుతారు. |
అనుకోని అవకాశాలు మీకు కలసివస్తాయి, ఇంటిలోని శుభ కార్యక్రమ విషయాలు చర్చిస్తారు, కొన్ని సమస్యలు మిమ్మలిని ఇబ్బంది పెట్ట వచ్చు, వ్యపార సమస్యలు తప్పకపోయినప్పటికి పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. |
ఖర్చు పెరగడముతో రాబడి పెంచు ఆలోచనలు చేస్తారు, మగలవారము చెక్కుల విషయములో జాగ్రత్త వహించుట మేలు, కొంత మంది సలహాలు మీకు ఉపయోగ పడవచ్చు, ప్రయాణ సన్నాహాలు ఫలిస్తాయి. |
ఆస్తికి సంబందించిన తగాదాలు పెరుగుతాయి, గురువారము కొంత నష్టాన్ని చవి చూడవలసి రావచ్చు, పనులు ముందుకు సాగుతాయి, వ్యాపారము వ్యవహారాలు పరిష్కరింపబడి లాభాలబాట పడుతుంది. |
పట్టుదలతో ముందుకు సాగవలసిన సమయము ఇది, కొన్ని కొన్ని విషయాలు మీకు అనుకువగావుండక మనస్తాపము కలుగుతుంది, కొన్ని ఆలోచనలు కొన్ని విషయములు మిమ్మలిని ప్రలోభానికి గురిచేయవచ్చు జాగ్రత్త వహించుటమేలు. |
ఒక వ్యక్తి వల్ల మీరు చాల ఇబ్బంది పడగలరు, అవసరానికి మించి కర్చు ఉండగలదు, వ్యాపారము లాభములో ఉండగలదు, దూరపు ప్రదేశాలను సందర్సిమ్చుతారు. దైవ భక్తి పెరుగుతుంది, భుదవారము జాగ్రత్తవహిమ్చుట మేలు. |
కొత్తపదవులు మరియు ఉన్నత ఉద్యోగ పదవి స్వికరణలు ఉండగలవు, విద్యార్దులకు మంచి సమయము, కొన్ని కర్చులలో మిత్రుల బందువుల సహాయము ఉండ గలదు, కొన్ని ఆకస్మిక ప్రయాణాలు తగలవచ్చు. |
ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి, అనుకొన్న పనులను మీదగ్గర వారితో కలసి నిరవేర్చుకొంటారు, దైవ కార్యక్రమములు ప్రారంభిస్తారు,కొత్త వ్యక్తులను కలసుకొంటారు, కొంతమంది ఇచ్చిన సలహాకు మీరు శ్రమ పడవలసిరావచ్చు. |
నిరుశ్చాహము వెంటాడుతూనే వుంటుంది, తప్పని సరి అవ్వి కొన్ని పనులను మిరే దగ్గర వుండి పూర్తి చేయించ వలసిరావచ్చు, కొన్ని కర్చులు ఉహించని విధము గా మీద పదతాయి. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి. |