A
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
కుదుర్చుకొన్న ఒప్పందాలు అనుకూల ఫలములను అందిస్తాయి, మనకు అనవసర మయిన కొన్ని విషయముల జోలికి పోకుండుట యే మంచిది, మద్య వర్తిత్వాలు వద్దు, వ్యాపారము బాగుంటుంది, ఇంటి లో సందడి వుంటుంది.
|
బ్యాంకు వ్యవహారాలు కలసి వస్తాయి, కొన్ని శుభ కార్యముల విషయములలో పాల్గొంటారు, జూదముల వంటి వాటి జోలికి వెల్ల వద్దు చిక్కులో పడతారు, ఒక విషయములో మీవల్ల మరొకరికి ఇబ్బంది తలెత్త వచ్చు.
|
ఆర్ధికముగా నిలదోక్కు కొంటారు, మిత్రుల తో కూడి బృంద కార్యక్రమములలో పాల్గొంటారు, పూర్వము ధనము చేతికి అందుతుంది, సోమవారము కొంత ఇబ్బంది పొందుతారు , మిత్రులతో తగవులు మంచిది కాదు.
|
ఇంటిలోని వారి సలహాలు మీకు బాగా పనికి వస్తాయి, కర్చు పెరుగుతుంది, భుదవారము తగవులకు దూరముగా ఉండండి, ఆడాయముకోసము ప్రణాలికలు రూపొందిచుతారు, కొత్త వ్యాపారము కొత్త వ్యవహారాలకు కొద్దిరోజులు అగుట మంచిది.
|
మి తెలివి తేటలతో కొన్ని సమస్యలను పరిస్కరించుకో గలగుతారు, మీవల్ల ఎదుటివారికికూడా సహాయము లబించు తుంది, కొన్ని ప్రయత్నాలు పట్టుదలతో సాగించవలసి వస్తుంది, స్త్రీ ల పనుల విషయము అసాజనకము.
|
శత్రువులకు ఇబ్బంది తప్పదు, పెద్దవారి అండదండలు ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి, పనులు నిమ్మదిగా సాగుతాయి, కొన్ని పోటీలు తప్పక పొవచ్చు, శనివారము కొన్ని విషయములకు దూరముగా ఉండుట ఎమంచిది.
|
అందోళన తొలగించు కొను ఉపాయాలు ఫలిమ్చుతాయి, సమస్యలు తొలగుతాయి, ఆదాయము పెరుగుతుంది, ధనపర వ్యవహారాలలో మితెలివి తేటలు ఉపయోగించి లబ్ది పాడుతారు, ప్రయానములు వుండవచ్చు.
|
మిత్రులు మీ మంచి తనాన్ని గుర్తించు తారు, దన పర ఇబ్బందులు తొలగించు కొను ఉపాయములు ఫలిమ్చుతాయి, వారము చివరలో కొన్ని ఇబ్బందులు తలెత్తా వచ్చు, పందాలలో పాల్గొనుట మీకు మంచిది కాదు.
|
రాజి పడుట వల్ల ఒక ఇబ్బంది నుంచి గట్టేక్కుతారు, నష్టాలు తగ్గు ముఖము పట్టుతాయి, ఆరోగ్య విషయములో తగు జాగ్రత్త అవసరము, కొన్ని పనులను తొందరగా పూర్తి చేయ వక్లసిన అవసరము వస్తుంది. |
మనస్సును నిలకడగా వుంచుకొని కార్య సాధన చేయండి, మీ నిర్ణయాలపై మీరు నమ్మకముతో సాగండి, బ్యాంకు వ్యవహారాలూ ముఖ్య మైన చెక్కుల విషయములలో తగు జాగ్రత్త వహించండి, కొత్త పనులు లాభించుతాయి.
|
అవసరానికి అప్పు చేయవలసి వస్తుంది, ధనపర సమస్యలు పెరుగుతాయి, సోమవారము బందువుల రాక ఇబ్బందిని కలిగిమ్చుతుంది, కొన్ని విషయాలు ఇతరులకు తెలియకుండుట యే మంచిది.
|
వాయిదా వేసిన పనులు పూర్తిచేస్తారు, కొన్ని చిక్కులు ఉన్నా అనుకొన్న చోటికి వెళ్లి పని పూర్తిచేస్తారు, ధనము చేతికి అందుతుంది, కర్చులు పెరిగినా వచ్చిన ధనము సరిపోతుంది, మద్య వర్థిత్వములొ కొన్ని చిక్కులు. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|