WEEKELY HOROSCOPE
Wright In
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
ధనము సర్దు బాటు ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కొన్ని విషయములలో తల దూర్చడముతో ఇబ్బందులు తలెత్తుతాయి,నూతన వస్త్రములు కొనుగోలు చేస్తారు, వ్యవహారాలలో జాగ్రత్త వహించండి.
|
ధన ఆదాయము పెరుగుతుంది, అనుకొన్న పనులు నిరవేరే ఉపాయాలు ఆలోచనకు వస్తాయి, శత్రువులను ఎదుర్కొంటారు, నూతన వ్యవహారాలు అనుకూల పడతాయి, ప్రయాణ వాయిదా తప్పనిసరి.
|
రాజకీయ సమస్యలు తప్పవు అయినప్పటికీ ధీటుగా ఎదుర్కొంటారు, కొత్త కాంట్రాక్టుల విషయములో కొంత మెలకువ అవసరము, కొన్ని విషయములలో స్త్రీల అవసరము ఏర్పడుతుంది, కొత్త పరిచయాలు పెంపొందిస్తారు.
|
కొన్ని విషయములలో మీ బలహినతలు బయటపడు అవకాశమున్నది కొంత జాగ్రత్త అవసరము, మీ తెలివే తేటలతో మీ బలాన్ని నిరూపించుకొంటారు, తగిన సమయము వస్తేగాని మీ నిర్ణయాన్ని బయట పెట్టకండి.
|
భుదవారము ఒక వేడుకకు హాజరు అయ్యే అవకాశమున్నది, కొత్త పెట్టు బడులకు ధనము అందుతుంది, ఒకరివల్ల మీ భార్యాభర్తల మద్య విభేదము తలెత్త వచ్చు, కొన్ని వ్యాపార ప్రయత్నాలు మీకు అనుకూలమగుతాయి.
|
ఇంటిలో సందడి నెలకొంటుంది, మి మిత్రుల ఇంటికి వెళ్లుతారు, కర్చులుపెరుగుతాయి, శుక్రవారము కొన్ని విషయములలో జాగ్రత్త వహించుట మేలు, కొన్ని అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించు కొంటారు.
|
ధన ఆదాయము కోసము చేసే ప్రయత్నాలు ఫలించుతాయి, పెద్దవారిని ఆకట్టుకొనే ప్రయత్నాలు మరియు ప్రయాణాలు విజయాన్ని ఇస్తాయి, ఇంటిలోని వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారము లభించుతుంది.
|
కొత్త కొత్త విషయాలు వార్తలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, భుధవారము ఆదాయము పెరుగుతుంది, సోమవారము కొన్ని విషయాలలో ఇబ్బంది తలెత్తు అవకాశాలు వున్నవి, డబ్బు పోగొట్టుకొనే అవకాసము ఉన్నది జాగ్రత్త.
|
బ్యాంకు సంబందిత వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు, మీ మాటలవల్ల కొన్ని తప్పిదాలు జరగే అవకాశమున్నది ఆలోచించి మాట్లాడుట మంచిది, ఉద్యోగస్తులకు పై అధికారుల వాళ్ళ ఇబ్బందులు తప్పవు. |
కొత్త వ్యాపారము లాభపరముగా సాగుట వల్ల ఆదాయము పెరుగుతుంది, స్త్రీ లవల్ల ఒక ఇబ్బంది కలుగ వచ్చు, కొత్త వారి పరిచయాలు కొన్ని సమస్యలను సూచించుట వల్ల కొత్త వారి పట్ల కొంత జాగ్రత్త అవసరము.
|
ఇంటిలోని వారి వాళ్ళ కర్చులు పెరుగుతాయి, నూతనవ్యవహారాలకు సంబందించిన విషయాలు చర్చకు వస్తాయి, ధనపర ఇబ్బడులు వుంటాయి, ఉద్యోగ విషయములో ఒక సమస్య తలెత్తుతుంది.
|
పెద్దవారి పరిచయాలు మరియు వారు మీకు అప్పగించిన వ్యవహారాలతో మీకు పరపతి పెరుగుతుంది, ఆదాయము పెరుగుతుంది, వ్యాపారము లాభసాటిగా సాగుతుంది, శుక్రవారము మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరముగా ఉండండి. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|