A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
ఖర్చు అధికమగుతుంది, గురువారము తోందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, చాల కష్టపడితే కాని మీ పనులు ముందుకు జరుగవు, ఇంటిలోని వారి మాటలు విలువ పెరుగుతుంది, మిత్రులతో కలసి కొన్ని విషయాలలో సంప్రదింపులు ఫలిస్థాయి.
|
![]() |
పెద్ద వారి పరిచయాల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, మద్య వర్తిత్వము విషయములో ఒక ఇబ్బంది తలెత్త వచ్చు, ధన విషయములో సద్దు బాట్లు ఒప్పందాలు మీకు అనుకూలమగుతాయి, ఆరోగ్య లోపములు తలెత్తా వచ్చు.
|
![]() |
ఈ వారము మీకు మంచి సమయముగా చెప్పవచ్చు, ఖర్చు అధికముగా వుంటుంది, సంతాన విషయములో సమస్యలు తీరుతాయి, బ్యాంకు సంభందించిన విషయాలు మిరే దగ్గరుండి చూసుకోనుట మంచిది, ఇతిలొ బందువుల హడావిడి ఉంటుది.
|
![]() |
అవసరానికి అనుకొన్న ధనము సద్దుబాటు కావడముతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు దగ్గర వుండి నడిపిస్తారు, ఖర్చులు మీరు ఊహించని విధముగా పెరుగుతాయి, కొన్నికొన్ని విషయములలో ఇతరుల జోక్ల్యమును లేకుండా చుసుకోనుత మంచిది.
|
![]() |
ఖర్చు వున్నప్పటికి పనులు పూర్తి కావడముతో కొంత మనశ్శాంతి లభిమ్చుతుంది, అయిన వారే మీమ్మలిని తప్పుదోవ పట్టించే అవకాశమున్నది, ఉమ్మడిగా చేయు పనులలో ఏకాగ్రత అవసరము, సంతకాలు బ్యాంకు వ్యవహారాలు విషయములలో తొందరపడుట తగదు.
|
![]() |
ఈ వారము మీకు ప్రతికూలముగా వుంటుంది, అనుకొన్న పనులు సాగక చిరాకు నిరుత్సాహము ఏర్పడుతుంది, ఆదాయము ఉన్నప్పటికీ భుదవారము ఏర్పడిన ఖర్చు అందోళన కలిగిస్తుంది, కొత్త వ్యక్తుల విషయములో తగు జాగ్రత్త అవసరము.
|
![]() |
ఈ వారము మీకు చాలా ఆనంద దాయకముగా వుంటుంది, మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది, జన్మదిన పు వంటి సంబరాలు జరుపుకొంటారు, అనుకోని అతిదుల రాక సంతోషాన్ని ఇస్తుంది, ధనము మంచి నీరులా ఖర్చు చేస్తారు.
|
![]() |
మీరు అనుకొన్నపనులు వేగవంతము చేయడానికి కృషి చేస్తారు, డబ్భుకు సంబందించిన వ్యవహారాలు సఫలము అవుతాయి, ధనాదాయము పెరుగుతుంది, ఒక సమస్య వల్ల ఒథిదికి లోనై ఆరోగ్య లోపములు ఏర్పడా వచ్చు.
|
![]() |
మిత్రుల సహాయముతో కార్య సాధన చేస్తారు, పోర్వపు రుణ ఒత్తిడిని తొలగిమ్చుకోమ్తారు, పెద్దవారి సహాయముతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు, కోత్త వారి పరి చయముతో ఏర్పడ్డ సమస్యలు పెద్దవారి అండదండలతో తీరుతాయి. |
![]() |
అనుకోని విజయాలు మిమ్మలిని ఆనందములో మునిగేలా చేస్తాయి, కార్యాన్ని శిమ్చుకొనే ఆలోచనలు ఫలిస్తాయి, ముఖ్యమైన విషయాలను ఇతరులకు అప్పగించుట మంచిదికాదు, ఉద్యోగ విషయములో ఒక సమస్య తలెత్తవచ్చు .
|
![]() |
అనుకోని సహాయము అందడముతో మీరు పోగొట్టుకొన్న ధనము తిరిగి పొందు అవకాసము వస్తుంది, ఆదివారము పనులను వాయిదావేయుటే మంచిది, డబ్బు సమస్యను తొలగించు కొంటారు, వ్యాపారము లాభాలను అమ్దుకొతారు.
|
![]() |
ఆరోగ్యలోపాలు ఉన్న్సపటికి తప్పనిసరిగా కొన్ని పనులను చేయవలసి వస్తుంది, పిల్లల బావిస్యత్తుకు ప్రణాలికలను రోపోమ్దిమ్చుతారు, బ్యాంకు విషయములు చెక్కుల విషయములలో తగు జాగ్రత్త అవసరము. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|