A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
|
ఒక స్త్రీ విషయములో వచ్చిన సమస్య తల పోటుగా పరిణమిస్తుంది, కొత్త విషయాల జోలికి పోకుండుట మచిది, వ్యాపారము పోటిని తట్టుకొని అభివృద్ధిగా సాగుతుంది, నూతన ప్రదేశాలను సందర్శించుతారు, ధన విషయములో జాగ్రత్త వహించండి.
|
![]() |
భార్యాభర్తల విభేదాలకు తావివ్వక పోవుట మంచిది, ధనము చేతికి అందడముతో కొన్ని సమస్యలను పరిష్కరించుతారు, మిత్రులతో బృంద కార్యక్రమాలకు హాజరు ఆవుతారు, సాని వారము ప్రయాణపు జాగ్రత్త అవసరము.
|
![]() |
మద్య వర్తిత్వ విషయాలకు దూరముగా వుండుట మంచిది, కొత్త వ్యక్తులు పరిచయము కలుగుతుంది, ధన వ్యయముతో మాత్రమే మీ పనులు ముందుకు సాగుతాయి, శుక్రవారము కొన్నివిషయములలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.
|
![]() |
ఇంటిలోని శుభ కార్యక్రమ విషయాలు చర్చిస్తారు, కొన్ని సమస్యలు మిమ్మలిని ఇబ్బంది పెట్ట వచ్చు, వ్యపార సమస్యలు తప్పవు, పనుల ఒత్తిడి తప్పకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలను రహస్యముగా చేయవలసి రావచ్చు.
|
![]() |
వ్యాపార లాభాలు మరియు పనులలో విజయము పెద్దల అనుగ్రహము తో ఈవారము ఉండగలదు, కొత్త ఉద్యోగపు అవకాశములు కలసివస్తాయి, కొంత మంది సలహాలు మీకు ఉపయోగ పడవచ్చు, ప్రయాణ సన్నాహాలు ఫలిస్తాయి.
|
![]() |
నష్టాలు తగ్గు ముఖము పట్టుతాయి, ఆరోగ్య విషయములో తగు జాగ్రత్త అవసరము, కొన్ని పనులను తొందరగా పూర్తి చేయ వలసిన అవసరము వస్తుంది. , మీవల్ల ఎదుటివారికికూడా సహాయము లబించు తుంది, కొన్ని ప్రయత్నాలు పట్టుదలతో సాగించవలసి వస్తుంది.
|
![]() |
వాయిదా వేసిన పనులు పూర్తిచేస్తారు, కొన్ని చిక్కులు ఉన్నా అనుకొన్న చోటికి వెళ్లి పని పూర్తిచేస్తారు, ధనము చేతికి అందుతుంది, కర్చులు పెరిగినా వచ్చిన ధనము సరిపోతుంది, గ్రామా సుభ కార్య మద్య వర్థిత్వములొ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
|
![]() |
మి తెలివి తేటలతో కొన్ని సమస్యలను పరిస్కరించుకో గలగుతారు, మీవల్ల ఎదుటివారికికూడా సహాయము లబించు తుంది, కొన్ని ప్రయత్నాలు పట్టుదలతో సాగించవలసి వస్తుంది, స్త్రీ ల పనుల విషయము అశాజనకము గా ఉటుంది.
|
![]() | పూర్వము ధనము చేతికి అందుతుంది, సోమవారము కొంత ఇబ్బంది పొందుతారు , మిత్రులతో తగవులు మంచిది కాదు, ఒప్పందాలు అనుకూల ఫలములను అందిస్తాయి, మనకు అనవసర మయిన కొన్ని విషయముల జోలికి పోకుండుట యే మంచిది. |
![]() |
దన పర ఇబ్బందులు తొలగించు కొను ఉపాయములు ఫలిమ్చుతాయి, వారము చివరలో కొన్ని ఇబ్బందులు తలెత్తా వచ్చు, పందాలలో పాల్గొనుట మీకు మంచిది కాదు, శుభ కార్యక్రమపు ప్రయాణములు వుండవచ్చ.
|
![]() |
మి తెలివి తేటలతో కొన్ని సమస్యలను పరిస్కరించుకో గలగుతారు, మీవల్ల ఎదుటివారికికూడా సహాయము లబించు తుంది, కొన్ని ప్రయత్నాలు పట్టుదలతో సాగించవలసి వస్తుంది, కొన్ని ప్రలోభా లకు దూరముగా వుండుట యే మంచిది.
|
![]() |
అవసరానికి అప్పు చేయవలసి వస్తుంది, ధనపర సమస్యలు పెరుగుతాయి, సోమవారము బందువుల రాక ఇబ్బందిని కలిగిమ్చుతుంది, కొన్ని విషయాలు ఇతరులకు తెలియకుండుట యే మంచిది. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|
















