A professional AstrologerGopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
మీరు అనుకొన్న వ్యవహారాలలో సరిఅయిన నిర్ణయము తీసుకొనడముతో మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, భుదవారము కొన్నివిషయాలులో లాభాపేక్షణ పడకుండా పనులు పూర్తి చేయ వలసి వస్తుంది, వ్యపారలభాలు పెరుగుతాయి. |
![]() |
ధన పరమైన పనులు పూర్తి చేయడముతో డబ్భు చేతికి అందుతుంది, కొన్ని విషయములో తొదర పడకుండా వుండుట మంచిది, ఇంటిలోని గొడవలు సర్దుబాటు దిశగా సాగుతాయి, తప్పని సరి ఖర్చులు కొన్ని ఉండవచ్చు, ఇంటికి సంబందించిన నిర్ణయాలు తీసుకొనుటకు అనుకూలము.
|
![]() |
ఏ పనినయినా సమర్ధ వంతముగా పూర్తి చేయగలుగుతారు దాని వాళ్ళ పై అధికారుల ప్రశంసలు పొందుతారు, వ్యాపారము మంచి అభివృద్ధిని పొందుతుంది, విలాసాలకు డబ్బును ఖర్చు చేస్తారు, రాజకియనయకులను కలిసే అవకాసమున్నది.
|
![]() |
ఈ వారము మీకు అంత అనుకూలముగా లేదు, కొన్ని అనుకోని సమస్యలు వచ్చుట వల్ల ఇష్టమైన వ్యక్తులు దూరము అయ్యె అవకాశమున్నది, గురువారము డబ్భు ఖర్చు పెరుగుతుంది, మీకన్నా చిన్నవారు కూడా మిమ్మలిని ప్రశ్నించుతారు.
|
![]() |
గతములో మీరు తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి, కొన్ని విషయములలో దాపరికము అవసరము, బదిలీలు, నూతన ఇంటి ప్రయత్నాలు నిమ్మడిగా సాగుతాయి, కొన్ని ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది, డబ్బు విషయములో జాగ్రత.
|
![]() |
ఈ వారము కొంత మంచిగాను కొంత చెడ్డగాను ఉండగలదు, అప్పుచేసే కారణము ఉండగలదు, బ్యాంకు కు సంభందించిన వ్యవహారాలయందు తగు జాగ్రత్త అవసరము, కొన్ని వార్తలు మీకు అనందాన్నిస్థాయి, వ్యాపారములు అభివ్రుద్ధిగానే వుంటాయి.
|
![]() |
పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఆదాయము బాగుండు ట వల్ల ఇబ్బంది అనిపించాడు, పెద్దపెద్ద వారి పరిచయాలు పెరుగుతాయి, శుభ వార్తలు వినుట శుభ కార్యక్రమములలో పాల్గొనుట కొత్త కొత్త పనులను ప్రారంభించుట ఇటువంటి శుభములు వుండును.
|
![]() |
సంతాన విషయములలో వచ్చిన ఇబ్బందులను తొలగించు కొంటారు, ఆర్ధిక పర లాభములు వుంటాయి, సోమవారము కొన్ని విషయముల జోలికి వెళ్ళకుండా వుండుట మంచిది, పెట్టుబడి విషయములలో కొంత ఆలోచించి నిర్ణయాలు చెయండి.
|
![]() | ఆదాయము పెంచుకొనే విషయములలో కొంత ఇబ్బందిని చవి చూడ గలరు, మీ సమర్ధత ఇతరులకు పై అధికారులకు తెలుస్తుంది, కొన్ని సమస్యలు ధీటుగా ఎదుర్కొంటారు, ప్రముఖుల ఆదరణ మికు వుంటుంది. |
![]() |
గురువారము కొన్ని సమస్యలను తొలగించు కొంటారు, కొన్ని బాకీలు తీర్చ గలుగుతారు, కొన్ని విషయములలో శ్రమ అధికముగా ఉండగలదు, ఆదాయము అభివృద్ధి చెందుతుంది, శుక్ర వారము ధనపు ఖర్చు పెరుగుతుంది.
|
![]() |
మంచి మంచి వార్తలు ఆదాయపు లాభములు ఇటువంటి శుభ ఫలములు ఈ వారము వున్నవి, ప్రముఖులు మీ గృహమునకు విచ్చేయు అవకాశమున్నది, ఆరోగ్యపు లోపములు సర్దుబాటు కాగాలవు, కొన్నివస్తువులు డబ్బు విషయములో జాగ్రత్త.
|
![]() |
కొంతమంది మాటలు మీ మనస్సును భాదపెట్టుతాయి, అనుకొన్న విషయములు సాధించు కొనడానికి చాల కష్ట పడవలసి వస్తుంది, కొన్ని విషయములలో నిలకడ అవసరము, ఖర్చ్గులు పెరుగుతాయి, ఆదాయము తగ్గుతుంది. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|