A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions


మిప్రయత్నాలు ముందుకు సాగుతాయి, పిల్లల చదువు విషయముగా ధనము సర్దుబాటు అవుతుంది, ఆదాయ వ్యయములు సరి సమానముగా వుంటాయి, నూతన గృహ ప్రయత్నములు ఫలించుతాయి, బ్యాంకు వ్యవహారాలూ మిరే చూసుకోనుట మంచిది.

కొన్ని విషయములలో తలదూర్చుటవల్ల అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి, కొన్ని సమస్యలు సర్దుబాటు కావు, ధనపర వ్యవహారాల విషయములో మధ్యవర్తి గా ఉండవద్దు, మిత్రుల సహాయము కొన్ని విషయములలో అవసరము కావచ్చు, బాద్యతల బరువు పెరుగుతుంది.


ధనఆదాయము పెరుగుతుంది, మీ వ్యాపార లాభాలు పెరుగుతాయి, భుధవారము మీకు సంబందించని విషయముల జోలికి పోవద్దు, విద్యార్ధులకు మంచి సమయముగా చెప్పవచ్చు, ఆరోగ్య లోపాలు ఉన్నప్పటికీ వాటిని లక్ష్య పెట్టకుండా మీ పనులను పూర్తి చేస్తారు.



కొన్ని అనుకోని సంఘటనలతో కొన్ని భాద్యతలను తిసుకొన వలసి వస్తుంది, వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు, ధనము మంచినిరులా ఖర్చు చేయ వలసి వస్తుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవహారాలను చక్క బెట్టుతారు.

భుధ వారము కొన్ని ఇబ్బందులు వుంటాయి, తొదర పాటు నిర్ణయాలు మంచివికావు దాని వల్ల అనుకోని సమస్యలలో ఇరుక్కొన వలసిరావచ్చు, వ్యాపార లావాదేవీలు దాగ్గర వుంది నిర్వర్తించుతారు, పట్టుదలతో మాత్రమే పనులు పూర్తికాగాలవు.

కుటుంబములో తలెత్తిన సమస్యలు చిరాకును మానసిక ఆందోళనను పెంచుతాయి, మిత్రుల సహాయము అడగ వలసి రావచ్చు, ధనము కర్చు పెరుగుతుంది, వ్యాపార లాబాలను పెంచే అవకాసము కలుగుతుంది, కొన్ని విషయములను ఇతరులకు తెలియ కుమ్డుటే మేలు.

నూతన గృహమునకు విలువ అయిన వస్తువులను కొనుగోలు చేస్తారు, మంగళవారము ముఖ్యమయిన వ్యవహారాల జోలికి పోకుండుట మంచిది, కొన్ని పనులు చాల ఇబ్బందిగాను మందకొడిగాను సాగుతాయి, ఒప్పందాలలోను ముఖ్యమైన నిర్నయాల ఇతరుల జోఖ్యము మంచిది కాదు.

ఈ వారము మీకు అన్ని విషయములలోనూ విజయ వంతముగా ఉండగలదు, ఆదాయము పెరుగుతుంది, తొదర పాటు నిర్ణయాలు వద్దు, ఒక సమాచారము మానసిక ఇబ్బందిని కలిగించవచ్చు, ఆరోగ్య విషయము జాగ్రత్త.
----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------------