WEEKELY HOROSCOPE
Wright In
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
ఇంటిలోని గొడవలు ఉన్నప్పటికీ మీరు చేసే పనులు విజయవంత మగుతాయి, వ్యపారముపై ప్రతేక ద్రుష్టి పెడతారు, నూతన వ్యవహారాలలో నూతన వరవడి ఫలితాన్ని ఇస్తుంది, కొన్నిపనులను తెలివితేటలతో చక్క బెట్టుట మంచిది.
వ్యాపార పోటిని తట్టుకోనడానికి ఇబ్బంది పడతారు, కొన్ని ప్రయాణాలు ఆకస్మికముగా చేయవలసి రావడముతో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు,మద్య వర్తిత్వపు వ్యవహారాలకు దూరముగా ఉండుట మంచిది.
కొన్ని విషయాల వల్ల కొంత మందిపై నమ్మకము నశించు తుంది, ప్రతి పనిని ఆచి తూచి చేయుట మంచిది,ధనము చేతికి అందుత వల్ల కొన్ని సమస్యలు తిరదముతో మనస్సు కొంత ప్రసాతత పొందుతుంది, కొత్త విషయములకు దూరముగా వుండండి.
ఉమ్మడి వ్యాపారాల విషయాలు చర్చకు వస్తాయి, కర్చులు ఉన్నప్పటికి ఆదాయము చేకూరుతుంది, ఆదివారము అనవసరపు విషయముల జోలికి పోకుండుట మంచిది, ఉమ్మడి కార్యక్రమములలో పాల్గొంటారు.
భుదవారము శుభ కార్యక్రమపు విషయములలో పాల్గొంటారు, ఇంట నూతన వ్యవహారాలు కలసివస్తాయి, కొంతమంది వల్ల మోసపోయే అవకాశమున్నది జాగ్రత్త, ఉహించని పరిమాణాలు కూడా ఉండవచ్చు.
పట్టుదలే ధ్యేయముగా సాగుతారు, ముఖ్యమయిన వ్యవహారాలలో ముందు వుంది నడిపిస్తారు, గురువారము ఖర్చు పెరుగుతుంది, బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరము, ఉద్యగపు సమస్యలలో బయటివారి ప్రమేయము లకుండా ఉండుట మంచిది.
ఆరోగ్యము కుదుట పడుతుంది, మీరు అనుకొన్న పనులు మీకు సాద్యమగుతాయి ఒక చిక్కు తొలగి పోతుంది, ధనము సమయానికి చేతికి అంది వస్తుంది, ప్రయాణానికి వాయిదా వేయుట మంచిది.
మీరు అనుకొన్న పనులు మీరు అనుకొన్న విధముగానే పూర్తి చేయగలుగుతారు, కొత్త వ్యాపారము భాగస్వామిలను చేర్చుకొను విషయము నిర్ణయము జరుగుతుంది, కొత్తవస్తువులను అమర్చుకొంటారు.
ఇంటిలో ప్రశాంతత నేలకోనదముతో దైవక్షేత్రదర్సన ప్రయాణపు ఏర్పాట్లు చేసుకొంటారు, కొన్ని సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి, భుదవారము ప్రయాణములో తగు జాగ్రత్త అవసరము, ఇంటిలో మిమాటకు విలువ పెరుగుతుంది.
బ్యాంకు కు సంబందించిన పనులు పూర్తి చేయ గలుగుతారు, వ్యాపారము అభివృద్ధి పాదములో నడుస్తుంది, డబ్బు విపరీతముగా కర్చు ఆగుతుంది, కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది.
పూర్వపు బాకీలు వసూలు చేయగలుగు తారు, కర్చు పెరిగినప్పటికీ అది సద్వినియోగ మగుతుంది, శనివారము కొన్ని విషయముల యందు జాగ్రత్త అవసరము, పెద్దవారి పరిచయాలవల్ల మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది.
ఈవారము సుభ పరిణాలతో ఉండగలదు, చాలా రోజులకు మీకు ఒక అవకాసము అంది వస్తుంది, విద్యార్ధులకు కూడా మంచి కాలముగా నే చెప్పవచ్చు, కొత్త కొత్త వ్యవహారాలు ఆహ్వానాలు వుంటాయి.
----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.