WEEKELY HOROSCOPE
Wright In
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
ధనము సద్వినియోగ పడుటయే కాక మీ అంచనాలు కూడా ఫలించుట వల్ల కొన్ని ఇబ్బందులు తొలగుతాయి, మికు మీ మిత్రుల మద్య విబేధము కలుగు అవకాశమున్నది తొదర పాటు మాటలు వద్దు, కొన్ని అనుకోని భాద్యతలు చేయ వలసి రావచ్చు.
|
కొన్ని పనులకు రుణము చేయవలసి రావచ్చు, బ్యాంకు పనులు వాయిదా పడుతాయి, వ్యాపారము మిశ్రమ ఫలితాలతో వుంటుంది, ఎసిబి అధికారుల వాళ్ళ ఇబ్బంది ఉండవచ్చు, మంగళవారము ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.
|
ఆర్ధిక పర ఇబ్బందులు తొలగుతాయి, గురువారము మీ కుటుంబములో ఒక సమస్య ఏర్పడవచ్చు, భార్యభార్తలమద్య విబేదాలు తొలగుతాయి, అప్పగించిన భాద్యత కొన్ని ఇబ్బందులతో పూర్తిచేయా గలుగుతారు, అకస్మాత్తు ప్రయాణము వుదవచ్చు.
|
ఇంటిలోని గొడవలు బయటి వారికి తెలియనివ్వక పోవడమే మంచిదిగా భావించండి, కర్చులు మిద పడుతున్నా వాటిని దాటుటకు మిప్రయత్నాలు ఆపవద్దు, ఉద్యోగ నిర్వర్తనా విషయములో జాగ్రత్త వహించండి.
|
మితెగింపు లక్ష్య నిర్వర్తనా మీకు మంచి పేరును తెస్తుంది, పార్టి లలో జాగ్రత్త గామేలగండి అనవసరపు పట్టుదలలకు పోవద్దు, నిరుద్యోగులకు అవకాశములు అందివస్తాయి, పూర్వ వివాదము ఒకటి అనుకోని మలుపు తిరుగుతుంది.
|
కొన్ని పనులు మీరు ఉహించని విధముగా ముందుకు జరుగుతాయి, డబ్బు మంచి నీరులా కర్చు అవుతుంది, ఇంటి భాద్యత మరియు వ్యవహారాల పట్ల కొంత జాగ్రత పడవలసిన సమయము, కొన్ని వ్యాపారాలు అభివృద్ధి గా వుంటాయి.
|
ఉహించని పనులతో ఉక్కిరిభిక్కిరి గా వుంటుంది, ధనము చేతికి అందినప్పటికీ కర్చులు అంచనాలను మిచుతాయి, వ్యాపారము బాగుంటుంది, ఉద్యోగ విషయములో ఒకరి వల్ల మాట పద వలసి రావచ్చు, కొన్ని అనవసరపు విషయములలో దూరము మంచిది.
|
ఇంటిలోని గొడవ తగ్గుముఖము పడుతుంది, సమస్యలు కూడా సద్దు కొంటాయి, కొన్ని వ్యవహారాలలో మిరే పెద్దరికము వహించవలసి వస్తుంది, ఇంటి పన్నులు మరియు బ్యాంకు వ్యవహారాలూ మిరే చూసుకోనుట మంచిది.
|
గురువారము అంద వలసిన డబ్బు చేతికి రాక పోవడముతో ఇబ్బంది పడతారు, ఎవరో తీసుకొన్న నిర్ణయానికి మీరు బలిఅవుథారు, కొన్ని పనుల ను మిరే దగ్గర వుంది చూసుకోనుట మంచిది, వారపు చివరలో ఒక దుర్వార్త వుందా వచ్చు. |
పెద్దవారి పరిచయాలు మంచి కార్యక్రమాలతో ఈవారము మీకు హడావుడిగా వుందా గలదు, కర్చులు అధికముగా ఉన్నప్పటికీ అవి ఉపయోగ పడేవి అవడముతో ఇబ్బంది పడరు, ఒక ప్రయాణము ఉండగలదు.
|
కోర్టు వ్యవహారాలూ చక్క బడతాయి, అనూకొన్న దానము చేతికి అందుతుంది, మితెలువితెతలతో వ్యాపార లాభాలను పెంచుకొంటారు, ఆరోగ్యము కొంత మంద గించ వచ్వ్హ్హు, కొన్ని విషయాలలో జాగార్త్తపద వలసిన సమయము ఇది.
|
ఈ వారము మీకు ఆశాజనకముగా వుండ గలదు, ఆక్కరలేని విషయములకు దూరముగా ఉండండి, బ్యాంకు లోనులు మంజూరు కాగలవు, స్థిర ఆస్థి విషయములలో మీరు చేసే ప్రయత్నము ఫలించు తుంది.
----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|