WEEKELY HOROSCOPE
Wright In
A professional Astrologer
Gopi Sarma Siddhanthi
జీవిత భాగస్వామితో వివాదాలు చిరాకును పెంచుతాయి, ప్రముఖులను కలుసుకొంటారు,కర్చులు అంచనాలను మించుతాయి,మద్యవర్తిత్వమువల్ల లేనిపోని ఇబ్బందులు కలగడమేకాక ఉమ్మడి వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదముంది.
|
విజయము కోల్పోవుట వల్ల మనస్సు చిరాకు దగ్గర వారిపై అపనమ్మకము కలుగుతుంది, డబ్బు సమస్యలు పెరుగుతాయి, స్త్రీల వల్ల వచ్చిన గొడవలు మరింత బలపడ వచ్చు, కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయము తీసుకొనుట మంచిది.
|
ధనలాబాలు నూతన పరిచయాలతో పాటు కొత్త పదవుల అలంకరణ వుంటుంది కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయము తీసుకొనుట మంచిది. గురువారము మొక్కుబడి విషయములో తజన బర్జనలు మంచిది కాదు..ప్రయాణములో జాగ్రత్త.
|
వ్యాపార లాభాలు మరియు పనులలో విజయము పెద్దల అనుగ్రహము తో ఈవారము ఉండగలదు,శుక్రవారము కొన్నివిషయములలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది, మీ ఉద్యోగపు అవకాశములు మెరుగుపడతాయి.
|
గృహ అవసరాలకు మార్పులకు తగిన సమయము, వ్యాపారము పోటీలు పెరగవచ్చు, అనుకొన్న పనులు సాగక ఇబ్బంది పడతారు, సుభ కార్యక్రమ ఆహ్వానాలు వుంటాయి, శుక్రవారము కొత్తవారితో ఒప్పందాల విషయములు చర్చిచ కుండా ఉండుట మంచిది
|
శుభ కార్య ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చి అనుకొన్న పని అవుతుంది, ధనము అధికముగా కర్చుచేస్తారు, ఇంటిలోనివారికి బట్టలు వస్తువులు కొంటారు,ఒక అనుకోని సమస్య జటిలమవుతుంది దానినుచి కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు.
|
కాళీ లేకుండా కస్టపడినప్పటికీపని ఒత్తిడి తగ్గదు, కొన్ని పనులు ఏక పక్షముగా సాగుతాయి,బ్యాంకు పనులు వాయిదా వేయుట మంచిది, అనవసరపు విషయములు జోక్యము మంచిదికాదు, కొన్ని పనులు ఇతరులకు తెలియ కుండుట మంచిది.
|
విజయము కోల్పోవుట వల్ల మనస్సు చిరాకు దగ్గర వారిపై అపనమ్మకము కలుగుతుంది, డబ్బు సమస్యలు పెరుగుతాయి, స్త్రీల వల్ల వచ్చిన గొడవలు మరింత బలపడ వచ్చు, కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయము తీసుకొనుట మంచిది.
|
మీరు తీసుకొన్న నిర్ణయము తప్పుకాదని మీ సహచరవర్గము ఒప్పుకోంటుంది, కస్టపడి మీ వ్యవహారాలను ప్రణాలికలను అమలుపరుస్తారు, ఈ సందర్బముగా కొన్ని వస్తువులు పోయే అవకాశముంది జాగ్రత్త. డబ్బు చేతికి అందుతుంది. |
వివాహ సంబందాలు కలుపు కొంటారు, ఒప్పందాలలో ఒక నిర్ణయానికి వస్తారు, కర్చులు సుభకరముగా వుంటాయి, ఒక వస్తువు విషయములో సమస్య వస్తుంది. వ్యాపారులకు ఉద్యోగస్తులకు అధికారుల దాడులు ఉండవచ్చు.
|
ఆదాయము వ్రుద్దిచెండుతుంది, ఇంటిలో సుభ కార్య ఆలోచనలు సుబ్బాన్ని సూచిస్తాయి, నూతన పెట్టుబడుల విషయములో ఆచితూచి వ్యవహరించుట మంచిది, కొత్త వ్యక్తుల వల్ల మీ ఇంటిలో మీ పిల్లల విషయములో సమస్యలు రావచ్చు జాగ్రత్త వహించండి.
|
మీ వ్యాపారానికి కావలసిన ధనమును బ్యాంకు ద్వారా పొందుతారు.చుట్టాల వివాహ విషయములలో పాల్గొంటారు, బందువులు మిమ్మలిని గౌరవముగా చూస్తారు, ఒకరివల్ల మీకు సమస్య అదురు అయ్యే ప్రమాదముంది జాగ్రత్త,ఇంటిలోని వారి ఆరోగ్యముపట్ల శ్రద్ద వహించండి. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|