A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
అనుకోని అవకాశాలు మీకు కలసివస్తాయి, ఇంటిలోని శుభ కార్యక్రమ విషయాలు చర్చిస్తారు, కొన్ని సమస్యలు మిమ్మలిని ఇబ్బంది పెట్ట వచ్చు, వ్యపార సమస్యలు తప్పవు, పనుల ఒత్తిడి తప్పకపోవచ్చు. |
కొన్ని ప్రయత్నాలను రహస్యముగా చేయవలసి వుండవచ్చు, ఖర్చు పెరగడముతో రాబడి పెంచు ఆలోచనలు చేస్తారు, మంగళ వారము చెక్కుల విషయములో జాగ్రత్త వహించుట మేలు, కొంత మంది సలహాలు మీకు ఉపయోగ పడవచ్చు, ప్రయాణ సన్నాహాలు ఫలిస్తాయి.
|
వ్యాపార హామీలు ఆస్తికి సంబందించిన తగాదాలు పెరుగుతాయి, గురువారము కొంత నష్టాన్ని చవి చూడవలసి రావచ్చు, పనులు ముందుకు సాగుతాయి, వ్యాపారము వ్యవహారాలు పరిష్కరింపబడి లాభాలబాట పడుతుంది.
|
కొన్ని కొన్ని విషయాలు మీకు అనుకువగావుండక మనస్తాపము కలుగుతుంది, పట్టుదలతో ముందుకు సాగవలసిన సమయము ఇది, కొన్ని ఆలోచనలు కొన్ని విషయములు మిమ్మలిని ప్రలోభానికి గురిచేయవచ్చు జాగ్రత్త వహించుటమేలు.
|
వ్యాపార లాభాలు మరియు పనులలో విజయము పెద్దల అనుగ్రహము తో ఈవారము ఉండగలదు,శుక్రవారము కొన్నివిషయములలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది, మీ ఉద్యోగపు అవకాశములు మెరుగుపడతాయి.
|
కొన్ని పనుల విషయములో ఖర్చు బారము పెరుగుతుంది, కొత్త ఉద్యోగపు అవకాశములు కలసివస్తాయి, ఆదివారము ప్రయాణములో అపశ్రుతి కలుగవచ్చు, మీరు పూర్వము వహించిన మద్యవర్తిత్వపు గొడవలు చిరాకును పెంచితాయి.
|
కొత్త వ్యక్తులు పరిచయము కలుగుతుంది, ధన వ్యయముతో మాత్రమే మీ పనులు ముందుకు సాగుతుంటాయి, భుధవారపు పనులలో ఇతరుల జోక్యము మంచిదికాదు, భార్యాభర్తలమధ్య అన్యోన్యత పెరుగుతుండి.
|
పూర్వపు ధనము చేతికి అందుతుంది, ఒకరి మాటకు మీరు విలువ ఇవ్వక పోవుట వల్ల కొంత నష్టము తప్పదు, దూరపు చుట్టరికాలు మళ్ళి బలపడతాయి, డబ్బు విషయములో జాగ్రత్త వహించుట మేలు, ప్రయాణములో ఒక సమస్య కలుగ వచ్చు.
|
ఆర్ధిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, ఎదుట వ్యక్తి మాటకు విలువనిస్తారు, అనుకొన్న పనులు కొన్ని వాయిదా పడవచ్చు, నూతన వాహన సౌకర్యము కలుగవచ్చు, ఇంటిలోకి నూతన వస్తువుల రాకవుంటుంది, ఆడవారి కోరికలు మాటలు నెగ్గుతాయి. |
కస్టే ఫలి అన్న సామేత గా ఇవారము ఉండగలదు, మంచి సంపన్న కుటుంబాలతో పరిచయాలు ఏర్పడుతాయి, ధనము చేతికి అందుతుంది, కష్టము అయినా కొన్ని పనులను సాధించి తీరుతారు ఉద్యోగ లాభాలు వ్యపారలాభాలు వుంటాయి.
|
మనస్సు స్థిమితముగా వుండదు, ఒక చిక్కు ఒదుల్చు కోనడానికి పడ్డ శ్రమ భుధ వారానికి తీరవచ్చు, పోటి పెరుగుట వల్ల ఆదాయము సన్నగిల్లుతుంది, ఈ వారము కొత్త వ్యవహారములు తలపెట్టుట శుభ సూచికముగా లేదు.
|
ఆర్ధికముగా ఈ వారము కొంత ఇబ్బంది గానే వుంటుంది, కొన్ని వ్యవహారాలు చక్క బెట్టడానికి కొంత సమయము అవసరము, తొందర నిర్ణయాలు మంచివికావు, ఆదివారము మరింత చిరాకులు ఉండవచ్చు, కొంతమంది మిత్రుల సహాయము అందుతుంది. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|