A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
![]() | మంచి వార్తలు మికు ఆనందాన్ని పంచుతాయి, ఖర్చులు పెరిగినప్పటికీ అవి మీకు ఉపయోగాముగానే వుంటాయి, వ్యాపార బాద్యతలు పెరుగుట వల్ల కొంత ఇబ్బడి తప్పదు, అనుకోని కొన్ని అవకాశాలు మికు కలసి వస్తాయి. |
![]() | నిర్ణయాలలో సముచితముగా వ్యవహరిస్తారు, మీ నిర్ణయాలు ఎదుటవారిని కొంత ఇబ్బంది పెట్టవచ్చు, సోమవారము ఒక విషయముగా తగవు ఏర్పడవచ్చు, డబ్బుకు సంబందించిన వ్యవహారాలు విషయములలో ఇతరుల జోఖ్యము మంచిది కాదు. |
![]() | వివాదాలు సద్దు మనణిగినప్పటికి దాని తాలుకా అందోళన వుంటుంది, కొత్త ఇంటికి వస్తువులు సమకూర్చు కొంటారు, మిత్రుల సలహాలు మీకు ఉపయోగ పడతాయి, ఇంటిలో ఒక శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలించు తాయి. |
![]() | కొన్ని అనుకోని విషయాలు మీ తలకు చుట్టుకొనే ప్రమాదమున్నది జాగ్రత్త పడుట మంచిది, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పక పోవచ్చు, సుభాకార్యక్రమ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి అన్ని విషయములలోనూ ఓర్పు మంచిది. |
![]() | వచ్చిన ఖర్చులు తలకి భారముగా వుంటాయి, బ్యాంకు వ్యవహారాలను బయటి వారికి అప్పగించక పోవడమే మంచిది, ఇంటిలో గొడవలు చిరాకుగా పరిణమిస్తాయి, మిద్యవర్తి వ్యవహారాలకు దూరముగా ఉండుట మంచిది. |
![]() | మీరు అనుకొన్న కార్యక్రమములు విజయవంతముగా పూర్తిచేయగాలుగుతారు, ఖర్చు పెరిగినప్పటికీ అవసరానికి ధనము చేతికి అందుతుంది, కొన్ని వివాదాలు సద్దుమనుగుతాయి, అనుకోని అవకాశాలు కొన్ని మీముందుకు వస్తాయి. |
![]() | బందువుల రాకతో మీ ఇల్లు సందడి నెలకొంటుంది, అనుకోని పనులను కొన్ని పూర్తి చేయవలసి వస్తుంది, కొత్త వ్యాపారమునకు కావలసిన పదకాలు ఆలోచన చేస్తారు, ఒక స్త్రీ పరిచయము ముఖ్య సమాచారమును ఇస్తుంది. |
![]() | మీ ప్రయత్నాలకు మీ మిత్రుల సహాయము ఉన్నప్పటికీ అవి ముందుకు సాగడానికి చాల సమయము పట్టవచ్చు, గురువారము ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు, కొన్ని అధికారములు భాద్యతలు అదనముగా మిద పడవచ్చు. |
![]() | వ్యాపారము అభి వృద్ధి కరముగా ఉండటముతో కొత్త ప్రణాలికలు అమలు చేస్తారు, మంగళ వారము జరిగిన గొడవ మీకు తల పోటుగా మారవచ్చు, బ్యాంకు సంభందిన్చన చెక్కులు పోగొట్టుకొనే అవకాశమున్నది జాగ్రత్త పాడుతా మంచిది. |
![]() | కొన్ని అందివచ్చిన అవకాశములు పోవుటయే కాక మాట కూడా పడవలసి రావచ్చు, ధనము సహాయపు విషయములలో కొంత జాగ్రత్త అవసరము, కొన్ని వ్యవహారాలను మిరే చూసుకోనుట మంచిది ఇతరుల జోక్యము మంచిదికాదు. |
![]() | ఈ వారము మీకు మిశ్రమ ఫలితములుమ్తాయి, వారపు మొదటిబాగము మంచిగాను రెండవ భాగము చెడ్డగాను ఉండవచ్చు, వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, ధనపు ఇబ్బంది తొలగుతుంది, పెద్దవారి పరిచయాలు కలుగుథాయి. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి. |