A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
![]() |
ఒక విషయములో కొంతమంది పెద్దల పరిచయము కలుగుతుంది, పనుల ఒత్తిడి వుంటుంది, అదనపు భాద్యతలు చేపడతారు, బ్యాంకు కు సంబందించిన వ్యవహారాలలో మొహమాటము మంచిది కాదు, వ్యాపార లావాదేవిల సమస్యలు వుంటాయి.
|
![]() |
కొత్త పరిచయాలు ఏర్పడటముతో కొత్త వ్యాపార రచనలు చేస్తారు, అనుకొన్న సమయానికి ధనము చేతికి అందుతుంది, వాహనము నడిపెటప్పుడు జాగ్రత్త వహించండి, ఇంటిలోని అడ వారికి వస్తువులు కొంటారు, గురువారము మీరు అనుకొన్న పని విషయములో ఇబ్బందిని తొలగించు కొంటారు.
|
![]() |
మంగళ వారము ధన విషయములో తగు జాగ్రత్త అవసరము, ఈ వారము మీకు అభివృద్ధి కరముగా ఉండగలదు, ఖర్చులు ఉన్నప్పటికి ధనము అన్డుతవల్ల ఇబ్బంది వుండదు, ఇంటిలో సందడి నెలకొంటుంది, సుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలిస్థాయి.
|
![]() |
ధనము చేతికి అందినప్పటికీ వాటికీ సంబందించిన వ్యవహారాలు ముందుకు సాగవు, కొన్ని వ్యవహారాలలో మీరే ఉండి చూసుకోనుట మంచిది, స్త్రీలు ప్రయాణ విషయములు వాయిదా వేసుకొనుట మంచిది, కొంతమంది మీకు వస్తువులను ఏర జూపి మోసగించు అవకాశమున్నది జాగ్రత్త.
|
![]() |
వ్యపార లావదేవిలలో మీ వైఖరి ఎదుతవారికి నచ్చదు, సాని వారము కొన్ని విషయములలో సర్దుబాటు తప్పక పోవచ్చు, పెద్దవారి వాడడ లౌఖ్యం గా ప్రవర్తించుట మంచిది, అనవసరపు ఆడంబరాలకు పోవద్దు, మద్య వర్తి వ్యవహారాలు మచిగానే వుంటాయి.
|
![]() |
దూరమయిన వ్యక్తులు మళ్లి చేరువగుతారు, అనుకొన్న వ్యవహారాలలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తొందరగానే పూర్తి అవుతాయి, స్త్రీ సాంగత్యము లభించవచ్చు, కర్చులు పెరుగుతాయి, నూతన వ్గ్యక్తుల పరిచయాలు మీమ్మలిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
|
![]() |
శుభకార్యక్రమ విషయాలు చురుకుగా ముందుకు సాగుతాయి, భాందవ్యాలు బలపడతాయి, బందువులలో గుర్తింపు లభించు తుంది, వ్యాపార ప్రణాలికలను ముదుకు సాగించుటకు చేయు రుణ ప్రయత్నములు కొంత ఫలించుతాయి, కొన్ని విషయాలలో కొంత సరం తప్పదు.
|
![]() | ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ఇంటిలోని గొడవ సద్దు బాటుదిశ గా సాగుతుంది, పిల్లల చదువు విషయములో సరిఅయిన నిర్ణయాన్ని తీసుకొంటారు, ఒక స్త్రీ విషయములో వచ్చిన సమస్య కొంత వివాదాన్ని పెంచుతుంది. |
![]() |
మీరు చేయు రుణ ప్రయత్నం భుద వారానికి కాని ఒక కొలిక్కి రాదు, ఆదాయానికి తగ్గ ఖర్చు వుంటుంది, మీ నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది కలుగ వచ్చు, శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలిమ్చదముథొ ఇంటిలో సందడి వుంటుంది .
|
![]() |
ఈ వారము మీకు మిశ్రమ ఫలితములు వుంటాయి, ఆదాయమునకు తగ్గ ఖర్చు శ్రమతో తల పెట్టిన కార్యక్రమములు పూర్తి అగుట జరుగును, శుక్రవారము కొన్ని వ్యవహారాలలో ఇతరుల జోఖ్యం లేకుండా ఉండుట మంచిది, మధ్య వర్తి విషయములో మీరు ఉండుట మంచిదికాదు.
|
![]() |
ఈ వారము మీకు కొంత నిరుత్సాహము గానే వున్నది, అనుకొన్న పనులు కొన్ని వాయిదాపడే అవకాశమున్నది, ఇంటిలో కూడా మీకు సహకారము లభించక పోవచ్చు, కోపాన్ని అదిమి పెట్టుట మంచిది, కొన్ని విషయములలొ దూరముగా ఉండుటయే మేలు. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|