జ్యోతిష్య శాస్త్రము రిత్యా ఆంద్ర రాష్ట్రములో ప్రస్తుత గ్రహ సంచారము వల్ల ఏర్పడు ఇబ్బందులు
ది. 08-07-2014 నుండి కుజుడు, శని కలయిక మరియు గురు,రాహుకేతువుల స్థాన స్థితి దేశములో అరిస్ట సమయములుగా సూచించు చున్నవి, బంగాళాఖాతములో అల్పపీడనములు, తుఫానులు, నదుల ప్రమాద సూచికలు, ముఖ్య మైన వ్యక్తుల అరస్టులు, భూకంప సూచనలు, వాహన ప్రమాదములు, ప్రజలకు ఇబ్బంది వాతావరణము సూచించు చున్నవి, కావున ప్రభుత్వము వారు తగుజాగరూకతో ఉండుట మంచిది అని మా ఉద్దెశ్యము.
Chinta Gopi Sarma Garu provides you Online Telugu Astrology, Astrology in Telugu, Telugu Astrology Predictions, Online Telugu
Astrology Predictions, Daily Horoscope, Weekly Horoscope, Jyothisham in Telugu and etc. You can get more information about Jyothisham in Telugu @ Chinta Gopi Sarma Garu.