A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
రాబడి కొంత తగ్గుట వల్ల కర్చులు పెరిగినట్టు అనిపించుతుంది, ఇంటిలో ఆడవారి వైఖరి మనస్తాపానికి గురుచేస్తుంది, గురువారము ప్రయాణము లో అపశ్రుతి కలుగవచ్చు జాగ్రత్త వహించుట మేలు, మీ అమ్మాయి విషయములో ఆలోచనలో పడతారు. |
ప్రజలలో మీ పరపతి పెరుగుతుంది, పై అధికారుల ఆదరణను పొందుతారు, ధనమ ఖర్చు పెరుగుతుంది, పట్టుదలకు పోయి మిత్రులతో తగవు పెట్టుకోవద్దు, కొన్నిపనులను వాయిదా వేయవలసి వస్తుంది.
|
ఈ వారము మీ సమస్యలు అన్ని పరిష్కరించు కొను అవకాసము లబిమ్చుతుమ్ది, ధనము అనుకోకుండానే చేతికి అందు అవకాశమున్నది, ప్రయాణాలు అనుకూలమవుతాయి, ఖర్చులు తగ్గుతాయి, వ్యాపార లావాదేవీలు అనుకూలము చేసుకొంటారు.
|
ఇంటిలోని వారివల్ల ఇబ్బండులను ఎదుర్కొంటారు,వ్యాపారము అభివృద్దిలో ఉన్నప్పటికీ ఆరోగ్య లోపములు వాళ్ళ ఇబ్బంది కలుగుఅవకాసమున్నది, మధ్యవర్తిత్వాలు మిమ్మలిని కొంత ఇబ్బందిలో పడవేస్తాయి.
|
కొన్ని తెలియని విషములకు దూరముగా వుండుట మంచిది, ఒక వస్తువు విషయములో తర్జన బర్జనలు తప్పవు, సమస్యలను దాటడానికి చేసిన ప్రయత్నము ఫలిస్తుంది, విలువైన వస్తువులు జాగ్రత్హ మిచేతిని దాటే అవకాశమున్నది.
|
కుటుంబములో సమస్యలు పరిష్కారము అయ్యినప్పటికి, వ్యాపారపర లావాదేవీలు ఇబ్బంది పెడతాయి, కొత్త విషయములను వ్యపారమును పెంచే ఆలోచనలు అనుకూలమగుతాయి, కొత్తగా పరిచయము అయిన స్త్రీల విషయములో తగు జాగ్రత్త మంచిది.
|
శత్రువులు మిత్రులుగా మారుతారు, అనుకొన్న పనులను విజయవంతముగా పూర్తి చేస్తారు, కస్టపడి మీరు అనుకొన్న పనులు సాధించు కొంటారు, గురువారము పనులకు కొంత ఆటంకమేర్పడు అవకాశమున్నది.
|
బ్యాంకు సంభందించిన ఋణప్రయత్నాలు పలిమ్చుతాయి, ఆర్ధిక వ్యవహారాలు అన్ని అనుకూలమవుతాయి, కొత్త పనులు ప్రారంభించుతారు, కొన్ని ప్రలోభాలు మిమ్మలిని ఇబ్బందిలోనికి నెట్టుతాయి, ఇంట సుభ కార్యక్రకమ విషయమై చర్చ జరుగుతుంది.
|
సంతాన విషయముగా భార్యాభర్తల మద్య చర్చ జరుగుతుంది, కొన్ని కార్యాలు విజయవంతముగా సాగుతాయి, ఖర్చులు విపరీత మగుతాయి, కోపగించిన వారే మివద్ధకు వస్తారు, వ్యపారములో పోటి పెరుగుతుంది. |
వ్యాపారము మార్పు దిశగా మీ ఆలోచనలు సాగుతాయి, ధన సంబందిత వ్యవహారాలు మదకోడిగా సాగుతాయి, కర్చును అదుపులో ఉంచలేక చాలా ఇబ్బందికి గురవుతారు, కొన్ని విషయాలలో చూసి చూడక ఉండుట మంచిది.
|
మీ సమస్యను ఇతరులు గుర్తించుతారు, చాల కస్టపడి పనులను పూర్తి చేయవలసి వస్తుంది, కర్చు మిమ్మలిని ఇబ్బందికి గురి చేయుట ధనము కోసము ఋణ ప్రయత్నము చేయుట జరుగవచ్చు, తొందర పాటు నిర్ణయాలు వద్దు.
|
మీ పధకాలను ప్రణాలికలను అభివృద్ధి చేయ్సే విషయముగా ఆలోచనలు సాగుతాయి, ఆదాయము అభివృద్ధి కరముగా వుంటుంది, కర్చులు భారమగుతాయి శని వారము కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన వలసి రావచ్చు. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|